Jai-KCR-Photo-01

ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతి మొదలుకొని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు,  పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తమ శుభాకాంక్షలను తెలిపారు. కాగా…తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా సీఎం కేసిఆర్ తన ట్విట్టర్ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల […]

ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ Read More »