National News

First Anniversary Meeting After TRS became a national party

టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలి ఆవిర్భావ సభ..!

ఆత్మగౌరవం, నీళ్లు.. నిధులు..నియామకాల పునాదుల మీద టీఆర్ఎస్‌ పార్టీ ఏర్పడింది..ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రుల ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకోంది..ప్రొ. జయశంకర్‌ సార్‌, కేసీఆర్‌ సహా కొంత తెలంగాణవాదులు, తొలి దళ తెలంగాణ ఉద్యమకారులు కలిసి హైదరాబాద్‌ జలసౌధలో ఏప్రిల్‌ 27న మలిదశ ఉద్యమానికి తెలంగాణ నేల టీఆర్ఎస్‌ పార్టీకి జన్మనించింది.. కేసీఆర్ నాయకత్వంలో పిడికెడు మందితో టీఆర్ఎస్‌ ప్రారంభమై, ప్రత్యేక రాష్ట్రం సాధించి..తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపారు..నేడు […]

టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలి ఆవిర్భావ సభ..! Read More »

War Between Street BJP And Delhi BJP In Karnataka Elections

కర్ణాటకలో గల్లీ బీజేపీ వర్సెస్ ఢిల్లీ బీజేపీ..!

కర్నాటకలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో కమలనాథుల్లో ఆందోళన ఎక్కువైంది..ఓటమి భయం రాష్ట్ర బీజేపీ నేతల్లోనే కాదు హైకమాండ్‌లోనూ కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కర్నాటక ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..కర్నాటకలో గెలిచి అదే ఉత్సహంలో పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లేందుకు కమలం నేతలు ఉత్సహపడుతున్నారు..అయితే ఇప్పుడు కన్నడనాటలోనే బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో కాషాయ నేతలు తలలు పెట్టుకుంటున్నారు. కర్నాటకలో పొలిటికల్ హీట్‌ క్షణక్షణం మారుతోంది..ప్రధాన పార్టీల ప్రచార దూకుడు పెంచాయి..ప్రత్యార్థులపై పైచేయి సాధించేందుకు

కర్ణాటకలో గల్లీ బీజేపీ వర్సెస్ ఢిల్లీ బీజేపీ..! Read More »

Telangana People Ignore Amit Shah Chevella Public Meeting

అమిత్‌ షా పర్యటనని పట్టించుకోని తెలంగాణ ప్రజలు..!

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన అకాల వర్షంలా సాగింది. వర్షం చేతికి వచ్చిన పంటకు నష్టం చేస్తే…అమిత్‌ షా పర్యటన తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు వచ్చినట్లు ఉంది. రాష్ట్రంపై విషం చిమ్ముతూ.. ప్రజల మధ్య విధ్వేషాన్ని రెచ్చగోట్టే ప్రయత్నం చేశారు..అన్నదమ్ముల్లా కలిసి ఉన్న హిందూ ముస్లీం వైషమ్యాలు సృష్టించే కుట్రల తెర తీసారు..ఓట్లు సీట్ల రాజకీయంలో రాష్ట్రప్రజలను బలిపెట్టేందుకు ప్లాన్‌ చేశారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ భారత దేశం రాష్ట్రాల

అమిత్‌ షా పర్యటనని పట్టించుకోని తెలంగాణ ప్రజలు..! Read More »

BRS Party First Victory In Andhra Pradesh Over Visakha Steel Plant Privatisation

ఏపీలో బీఆర్ఎస్‌ తొలి విజయం..!

ఏపీలో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం అందుకుంది. విశాక స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మికుల పక్షాన నిలబడి ఫస్ట్‌ గెలుపు సొంతం చేసుకుంది. ఏపీలో ఉన్న వైపీసీ, టీడీపీ పార్టీలు ఉత్తరాంధ్ర ప్రజలను గాలికొదిలేస్తే…తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా నిలబడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ టేకోవర్‌ చేస్తామన్న కొద్ది గంటల్లో ఉక్కుసెగ హస్తినకు తగిలింది. ఏపీలో అటు వైసీపీ ఇటు బీజేపీకి జరుగుతున్న నష్టాన్ని పసిగట్టిన కమలం పెద్దలు హుటా హుటినా ఢిల్లీ నుంచి ఏపీకి

ఏపీలో బీఆర్ఎస్‌ తొలి విజయం..! Read More »

BRS Social Media Counter Attack To BJP Fake News

భ్రష్టాచార జుమ్లా పార్టీ.. బీఆర్ఎస్ సోషల్ మీడియా దూకుడు..!

సోషల్ మీడియాలో కేంద్ర బీజేపీ ఆగడాలని గట్టిగా ఎండగడుతుంది బీఆర్ఎస్. ముఖ్యంగా ట్విట్టర్ లో మోదీ అదానీల అవినీతి బంధంపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్. తెలంగాణ సంక్షేమానికి కేంద్రం నిధులపై కాషాయ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు మరియు నిరాధార ఆరోపణలను తిప్పికొడుతూనే.. బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలని చూపెడుతుంది. తెలంగాణలో రైతు బంధు, కల్యాణలక్ష్మి, జీఎస్టీ వసూళ్లు, కేంద్ర నిధుల దుర్వినియోగం వంటి వాటిల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ

భ్రష్టాచార జుమ్లా పార్టీ.. బీఆర్ఎస్ సోషల్ మీడియా దూకుడు..! Read More »

Jai-KCR-Photo-01

బీఆర్ఎస్ ఆవిర్భావం.. ఢిల్లీలో మొదలైన కేసీఆర్ హవా.. ఎక్కడ చూసినా..

దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ గురించి.. దాని ఉద్యమ నేపథ్యం గురించి, కేసీఆర్ గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ప్రస్తుత పరిస్థితుల్లో పరిచయం అవసరం లేదు. ఇటు అభివృద్ధిలో దూసుకుపోతూనే.. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని ఏకి పారేస్తున్న పవర్ ఫుల్ పార్టీగా జనాలందరికీ టీఆర్ఎస్ పార్టీ పరిచయమం ఎప్పుడో అయిపోయింది. అయితే.. ఇప్పుడు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించేందుకు బీఆర్ఎస్ గా జాతీయ రాజకీయాల్లోకి కొత్త శకం సృష్టించనుంది. ఇప్పటికే పార్టీ

బీఆర్ఎస్ ఆవిర్భావం.. ఢిల్లీలో మొదలైన కేసీఆర్ హవా.. ఎక్కడ చూసినా.. Read More »

Brs Party 002 1670594434

జాతీయ పార్టీగా ఎదిగేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అవకాశాలివే..

పుబ్బల పుట్టి.. మఖల పోతది అని రాజకీయ ప్రత్యర్థులు గేలి చేస్తుంటే.. పట్టు వదలని విక్రమార్కుడి వలె గట్టి ప్రయత్నం చేసి.. రాష్ట్రాన్నే సాధించిన ఘనుడు కేసీఆర్. తిరుగులేని ప్రజాబలంతో.. ఉద్యమ ప్రస్థానంతో రాష్ట్రావతరణ అనంతరం జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. హేళన చేసిన ప్రత్యర్థులందరూ తోకలు ముడిచి.. కేసీఆర్ ముందు మోకరిల్లారు. గెలవలేని శిఖండులు.. పత్తా లేకుండా పోయారు. ఆయన చాలా ప్రసంగాల్లో చెప్పే పద్యం.. ‘ఆరంభింపరు నీచ మానవుల్ విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి

జాతీయ పార్టీగా ఎదిగేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అవకాశాలివే.. Read More »

Brs

ఢిల్లీలో జెండా పాతిన కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై టీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. రాష్ట్ర సాధన వరకు విశ్రమించకుండా అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో తనదైన మార్క్ వేసేందుకు తొలి అడుగు ప్రారంభించారు. పట్టు వదలని విక్రమార్కుడై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. నవజాత రాష్ట్రమైనప్పటికీ.. అభివృద్ధిలో దేశంలోని పెద్ద రాష్ట్రాలను దాటేసి వేగంగా ముందుకెళ్లిందంటే అది కేసీఆర్ పాలనా దక్షత. మహిళలు, రైతులు, విద్యార్థులు,

ఢిల్లీలో జెండా పాతిన కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం Read More »

Chada Venkat Reddy

గవర్నర్ ఓవరాక్షన్ ఎక్కువైంది.. హద్దు మీరి ప్రవర్తిస్తోంది

తెలంగాణ గవర్నర్ తమిళిసై హద్దు మీరి ప్రవర్తిస్తోందని.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఆ మర్యాదను పాటించడం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక గవర్నర్ అయి ఉండి.. బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై జరిగిన దాడి విషయంలో తమకు సంబంధం లేని విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవడం తగదని ఆయన అన్నారు. కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, తదితర బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న

గవర్నర్ ఓవరాక్షన్ ఎక్కువైంది.. హద్దు మీరి ప్రవర్తిస్తోంది Read More »

Up Formers

యూపీలో బీజేపీ సర్కార్ కి మీటర్లు పీకేసిన రైతన్నలు

పొలంకాడ దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టి రైతన్న పొట్ట కొట్టాలని చూస్తున్న బీజేపీ సర్కారుపై యూపీ రైతన్నలు యుద్ధానికి దిగారు. మోటర్లకు మీటర్లు బిగించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు పెట్టిన నిరసన.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ వరకు పాకింది. బోర్లకు మీటర్లు పెట్టినందుకు యూపీ రైతులు బీజేపీ సర్కార్ మీద ఎదురు తిరిగారు. మోటార్లకు బిగించిన మీటర్లు పీక్కొచ్చి ఆఫీసు ముందు వేసి నిరసన తెలిపారు. మీటర్లు పెట్టిన అధికారులను నిర్బంధించి ఆందోళన చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో

యూపీలో బీజేపీ సర్కార్ కి మీటర్లు పీకేసిన రైతన్నలు Read More »