తాను పుట్టిన హాస్పిటల్ రుణం తీర్చుకున్న ఎంపీ సంతోష్
కన్న తల్లిని, జన్మ భూమిని మరిచిపోవద్దన్నారు పెద్దలు. ఎంపీ జోగినపల్లి సంతోష్ ఆ మాటను తూ.చ తప్పకుండా పాటిస్తానని నిరూపించుకున్నారు. తాను పుట్టిన పేట్ల బుర్జు ప్రభుత్వ హస్పిటల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి కోటి రూపాయలు కేటాయించారు. తనకు పురుడు పోసిన దవాఖానాను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు మంత్రి హరీశ్ రావు. ఎంపీ సంతోష్ కుమార్ నిర్ణయం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని.. తద్వారా ప్రభుత్వ హస్పిటల్స్ అభివృద్ధికి చాలామంది […]
తాను పుట్టిన హాస్పిటల్ రుణం తీర్చుకున్న ఎంపీ సంతోష్ Read More »