Counter To Teenmaar Mallanna Abusive Comments On T News

మల్లిగా నీకు ఒకటి చెప్తా జీ మూసుకొని విను

Share it >>

డిజిటల్ మీడియాలో టిష్యు పేపర్ లాంటోడు తీన్మార్ మల్లి గాడు. మొన్నటి వరకు బీజేపీ నాయకులు తుడుచుకొని పడేసిన ఈ టిష్యు పేపర్ ఇప్పుడు గాంధీ భవన్ టాయిలెట్ రూమ్స్ కి చేరింది. జర్నలిజం పేరుతో దందాలు చేస్తూ కోట్ల అవినీతికి పాల్పడుతున్న వీడిని చాలాసార్లు బొక్కలో వేసిర్రు. ఆ తరువాత కాషాయం కప్పుకుని బీజేపీకి ఊడిగం చేశావ్. మళ్లీ ఊసరవెల్లి రంగు మార్చినట్టు.. కాంగ్రెస్ కండువా కప్పుకోకుండానే హస్తాన్ని జోకుతున్నావ్. రేయ్ మల్లి నువ్వు ఇప్పుడు ఏ పార్టీకి అమ్ముడుపోయావో.. రేవంత్ రెడ్డి నీకు ఎంత ప్యాకేజీ ఇచ్చాడో అందరికీ తెలుసు.

చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేది సానే కొంపలు అన్నట్టుంది నీ కథ. ఎప్పటికీ నువ్వు మారవరా మల్లిగా. కొందరు లారీ టైర్ ట్యూబ్స్ కాల్చి ‘జీ’ పై కొట్టారటగా! ఆ దెబ్బలకు మెదడు మోకాల్లోకి వచ్చిందని నీ చుట్టుముట్టున్నోళ్లే అంటున్రు. టీ న్యూస్ ఛానల్ ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావ్. రేయ్ మల్లిగా.. V6 బీజేపీని జోగుతున్న తీరు చూసి జనం ఛీకొడుతుంటే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావా.. లేదా నీ గురువు V6 సీఈవో అంకం రవి నిన్ను ఉస్కో అన్నడా? టీ న్యూస్ ని మరియు ఉద్యోగులను అవమానిస్తున్నావ్. అసలు టీ న్యూస్ గురించి నీకెందుకు రా. మొన్న ఎవరో కొంతమంది నీ ఆఫీస్ కి వచ్చి మెత్తగా తోమిన్రటగదా.. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లరా.. లోపలేసి అంగీలాగు విప్పదీసి కొట్టారటగా.. అయినా సిగ్గు రాకపాయే!! ఎట్లారా మల్లిగా ఇట్లైతే.

మల్లిగా నీకు ఒకటి చెప్తా జీ మూసుకొని విను..

ఉద్యమ సమయంలో v6 తెలంగాణ జెండా ఎంతుకున్నది. అందుకే ఆ సంస్థను ప్రజలు ఆదరించారు. కానీ ఆ v6 సంస్థ యజమానికి మేక తోలు కప్పుకున్న పులి అని ఆలస్యంగా తెలిసింది. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది కానీ నీలా ఊడిగం చేసే బ్యాచ్ కే తెలుస్తలేదురా మల్లిగా. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు వదిలేసి బీజేపీ బూట్లు నాకుతాంది నీ v6. నీకు నాకాలి అనిపిస్తే రాహుల్, రేవంత్ ఎదురుగ చాపపై కూర్చొని నోరారా నాక్కో. అంతేగాని మా టీ న్యూస్ జోలికి రావొద్దు. అసలు నీలాంటి నీచ్ కమీనే కుత్తే నాయాళ్లకు కౌంటర్ ఇవ్వటమే సమయం వృధా. కానీ తప్పట్లేదురా మల్లిగా అర్ధం చేసుకో.

రేయ్ మల్లి ఫైనల్ గా ఏంటంటే

మా టీ న్యూస్ ఊపిరి తెలంగాణ, ప్రాణం తెలంగాణ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిని, బంగారు భవిష్యత్తుని ప్రజలకు చూపెట్టడమే మా టీ న్యూస్ ధ్యేయం. అలాంటి టీ న్యూస్ ఛానెల్ గురించి కానీ, టీ న్యూస్ ఉద్యోగుల గురించి కానీ ఇంకోసారి టంగ్ స్లిప్ అయితే ముందు వెనుక పగులుద్ది.

Leave a Comment